విహారి
446 views
11 hours ago
#అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది తిరుపతి ఎస్ ఆర్ ఎం పబ్లిక్ స్కూల్ బ్రోచర్‌ను విడుదల చేసిన కలెక్టర్,ఎస్పీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడిన ఎస్ ఆర్ ఎం పబ్లిక్ స్కూల్ నూతన బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, తిరుపతి కమిషనర్ మౌర్య , స్థానిక ఎమ్మెల్యే.