మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి
145 Posts • 810 views
🇮🇳 జై హింద్... మేర భారత్ మహాన్... హిందూస్థాన్ హమారా... జై బోలో భారత్ మాతాకి... గౌరవంగా జీవించు గర్వంగా జీవించు... అందరు బాగుండాలి అందరికి మంచి జరగాలి... మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి... మీలో ఉన్న మంచి మిమ్ములను కాపాడుతుంది అని. #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
13 likes
22 shares
విహారి
533 views
#గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి ప్రజా సేవే లక్ష్యం: పోలీస్ ఆధ్వర్యంలో ‘మెగా’ వైద్య శిబిరం,స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పుట్టపర్తి శాంతిభద్రతల రక్షణే కాకుండా సామాజిక బాధ్యతలోనూ పోలీస్ శాఖ ముందుంటుందని జిల్లా పోలీసులు నిరూపించారు. రామగిరి సర్కిల్ పోలీస్ శాఖ కిమ్స్ సవేరా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సి.కె. పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన 'మెగా ఉచిత వైద్య శిబిరం' నిర్వహించారు. ఈ శిబిరానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.
11 likes
17 shares
విహారి
551 views
#అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది పారిశుధ్య లోపం లేని గ్రామాలే 'స్వర్ణాంధ్ర' లక్ష్యం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కర్నూలు జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య లోపాలు లేని గ్రామాలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పిలుపునిచ్చారు. శనివారం కల్లూరు మండలం పర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన "జీరో-గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర" థీమ్ ర్యాలీలో కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు.
9 likes
13 shares