Janasena Bhakthudu
609 views
2 days ago
#జనసేన #PawanKalyan #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##jansena party #🏛️రాజకీయాలు MEMBER TO LEADER పుట్టుకతో ఎవరూ నేర్చుకుని పుట్టరు, నాయకుడంటే ఏదో ప్రత్యేకంగా పుట్టడు. సమస్యలను పరిష్కరించడంతో పాటు దురుద్దేశాలు, లాభాపేక్షలు లేని స్వచ్ఛమైన నాయకులను మనం దేశానికి అందించాలి, ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదిగే అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ మెంబర్ టు లీడర్ కార్యక్రమాన్ని అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. - జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి. #JSPTelangana #JanaSenaTelangana