Future Pawanisam
712 views
7 hours ago
ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రజలకు తమ సొంత డబ్బులిచ్చిన సంఘటన లేదు. NTR గారు కూడా తన సొంత డబ్బులు ఇవ్వలేదు. ప్రజల నుంచి చందా వసూలు చేసే ఇచ్చారు. వీళ్లంతా ప్రభుత్వం సొమ్మే ఇచ్చారు. PawanKalyan గారు ఒక్కడే తన సొంత డబ్బులు ఇస్తున్నాడు. ఆయన నిబద్ధతకు అదే నిదర్శనం — ఓ పెద్దాయన 🥹🔥🔥 #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam