👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
584 views
3 days ago
*పంచభక్ష్య పరమాన్నాలు అంటారు అవి ఏమిటో మీకు తెలుసా.?* *భక్ష్యం-- కొరికి తినేవి :* *గారేలు, బూరెలు, అప్పాలు మొదలైనవి* *భోజ్జ్యం-- నమిలి తినేవి :* *పులిహార, దద్దోజనం మొదలైనవి* *చోష్యం-- జుర్రుకునేవి :* *పాయసం, దప్పళం ,చారు మొదలైనవి* *లేహ్యం-- నాకబడేవి :* *తేనె ,బెల్లంపాకం, చలివిడి మొదలైనవి* *పానీయం-- తాగేవి :* *నీళ్లు, కషాయం, పళ్ళ రసం మొదలైనవి* 🟣🔴🔵 🕉️🙏🕉️ 🔵🔴🟣 #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు