Rishi Priya
781 views
5 days ago
వైయస్ జగన్ పాలనలో తీరప్రాంతం పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధించింది. పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ద్వారా కోస్తా జిల్లాల ముఖ చిత్రం మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రగతి కిరణాలు ప్రసరిస్తూ వెనుకబాటు అనే చీకటి తొలగిపోయింది. #YSJaganPortsRevolution #APPortsRevolution #YSJaganVision #YSJaganDevelopsAP # #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #ysjagan #🏛️పొలిటికల్ అప్‌డేట్స్