sivamadhu
592 views
5 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #శ్రీ కాళహస్తి విశేషాలు #🐄కనుమ శుభాకాంక్షలు🌾 #🕉️హర హర మహాదేవ 🔱 కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (16.01.2026) కనుమ పండుగ సందర్భంగా ఉదయం ఘనంగా ప్రారంభమైన శ్రీ స్వామి అమ్మవార్ల కనుమ కైలాసగిరి ప్రదక్షిణ (పిలుపులు ప్రదక్షిణ) . ఈ సందర్భంగా బనాత అంబారీ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ జ్ఞానప్రసునాంబిక దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి ఉత్సవర్ల పుర వీధుల్లో ఊరేగుతూ కైలాసగిరి ప్రదక్షిణకు బయలుదేర్దినారు. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ అనిలాచల ప్రాణ శివ 🙏🙏 శివోహం 🙏🙏