sivamadhu
3.1K views
17 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #శివ ముక్కోటి #🛕శివాలయ దర్శనం #🙏🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ🙏🙏అరుణాచల క్షేత్రం🙏 #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఒక్కటైన అగ్ని లింగ క్షేత్రమైన తిరువణ్ణామలై (అరుణాచలం) మహా క్షేత్రంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (03.01.2026) ఆరుద్ర దర్శనం సందర్భంగా తెల్లవారుజామున వెయ్యి కాళ్ళ మంటపంలో శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ ఆనంద నటరాజ స్వామి వారికి మహాభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దీపమలైను శ్రీ నటరాజు స్వామి వారికి దిట్టారు. అనంతరం తిరుమంజనం గోపురం నుంచి భక్తులకు ఆరుద్ర దర్శనం ఇచ్చిన శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ నటరాజ స్వామి వారు. అనంతరం పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సౌజన్యం — తిరువణ్ణామలై కింగ్డమ్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అన్నామలైయూర్ పోత్రీ పోత్రీ ఉణ్ణామలై అమ్మన్ పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏