Failed to fetch language order
శివ ముక్కోటి
46 Posts • 10K views
sivamadhu
3K views 17 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #శివ ముక్కోటి #🛕శివాలయ దర్శనం #🙏🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ🙏🙏అరుణాచల క్షేత్రం🙏 #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఒక్కటైన అగ్ని లింగ క్షేత్రమైన తిరువణ్ణామలై (అరుణాచలం) మహా క్షేత్రంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (03.01.2026) ఆరుద్ర దర్శనం సందర్భంగా తెల్లవారుజామున వెయ్యి కాళ్ళ మంటపంలో శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ ఆనంద నటరాజ స్వామి వారికి మహాభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దీపమలైను శ్రీ నటరాజు స్వామి వారికి దిట్టారు. అనంతరం తిరుమంజనం గోపురం నుంచి భక్తులకు ఆరుద్ర దర్శనం ఇచ్చిన శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ నటరాజ స్వామి వారు. అనంతరం పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సౌజన్యం — తిరువణ్ణామలై కింగ్డమ్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అన్నామలైయూర్ పోత్రీ పోత్రీ ఉణ్ణామలై అమ్మన్ పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏
41 likes
25 shares
sivamadhu
594 views 16 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #శివ ముక్కోటి #🛕శివాలయ దర్శనం ##మధురై మీనాక్షి🙏 #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన మధురై మహా క్షేత్రంలో శ్రీ మీనాక్షీ సుందరేశ్వర దేవాలయంలో శ్రీ సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో నిన్న (03.01.2026) ఆరుద్ర దర్శనం సందర్భంగా తెల్లవారుజామున వెల్లి నభలో ఉన్న శ్రీ నటరాజ స్వామి వారి మూలవర్లకు మహా అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉదయం పంచ సభ దర్శనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెండి గజ నాట్య సభ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ నటరాజ స్వామి వారు, శ్రీ శివగామి సుందరి దేవి, శ్రీ మాణికవాచగర్ పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — మధురై మీనాక్షీ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ మీనాక్షీ తాయి పోత్రీ పోత్రీ చొక్కనాథ పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏
14 likes
13 shares
sivamadhu
695 views 16 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #శివ ముక్కోటి #🛕శివాలయ దర్శనం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటైన తిరువారూర్ మహా క్షేత్రంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి దేవాలయంలో నిన్న (03.01.2026) ఆరుద్ర దర్శనం సందర్భంగా తెల్లవారుజామున ఆస్థాన మండపంలో శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి ఉత్సవర్లకు మహా అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — అజబా ఫోటోస్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏
11 likes
9 shares