Rishi Priya
576 views
తాడేపల్లి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం హాజరైన భీమవరం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ చినమిల్లి వెంకటరాయుడు, పలువురు నాయకులు. # #ysjagan #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు