#🏛️రాజకీయాలు#Amaravati#🆕Current అప్‌డేట్స్📢#jai amaravati#📽ట్రెండింగ్ వీడియోస్📱
జరీబు భూముల సమస్యకు 45 రోజుల్లో పరిష్కారం!
అమరావతి రైతుల నిరీక్షణ ఫలించనుంది. భూముల వర్గీకరణను పునఃపరిశీలించి, అర్హులైన రైతులందరికీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.
దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి! 👇
#Amaravati #CapitalCity #LandPooling #AmaravatiFarmers