Future Pawanisam
589 views
4 days ago
మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం విషయాల్లో జనసేన పార్టీ ఇచ్చే ప్రాధాన్యతను ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రదర్శించడానికి కాదు ప్రజలకు పని చేయడానికి అధికారం అని భావించే జనసేనకు మద్దతు పలుకుదాం, మన ప్రాంతాన్ని ప్రగతి పథంలో నడుపుదాం. #JSPTelangana #JanaSenaTelangana #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #pawan kalyan #futurepawanisam #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్