Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
909 views
14 hours ago
#🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #🇮🇳 మన దేశ సంస్కృతి #🇮🇳దేశం #🙏🇮🇳భారత గణతంత్ర దినోత్సవం ⛳️🥈🚩 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏 సోమవారం జనవరి 26 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* ఉత్తరాయనం - శిశిర ఋతువు* మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *అష్టమి* రా7.06 వరకు వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం : *అశ్విని* ఉ10.58 వరకు యోగం : *సాధ్యం* సా8.06 వరకు తదుపరి *శుభం* తె5.05 వరకు కరణం :*భద్ర* ఉ8.09 వరకు తదుపరి *బవ* రా7.06 వరకు ఆ తదుపరి *బాలువ* తె6.00 వరకు వర్జ్యం : *7.11 - 8.42* మరల *7.58 -9.28* దుర్ముహూర్తము *మ12.35 - 1.20* మరల 2.49 - 3.39* అమృతకాలం : *4.58 - 6.28* మరల 4.09-5.40 వరకు రాహుకాలం :*7.30-9.00* యమగండ/కేతుకాలం:మ10.30-12.00* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *మేషం* సూర్యోదయం*6.38* సూర్యాస్తమయం:5.48 భీష్మాష్టమి* & *రిపబ్లిక్ డే* సర్వేజనా సుఖినోభవంతు* లోకాసమస్తా సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి* గోమాతను సంరక్షించండి🙏