విహారి
526 views
అనంతపురం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో అందించే శిక్షణలను ఉపయోగించుకొని స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాలలో మరింత అభివృద్ధి చెందాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణుచరణ్ పిలుపునిచ్చారు. #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #అందరు బాగుండాలి #శుభ సాయంత్రం