మోహన్ నాయక్ వాంకుడోత్
567 views
21 days ago
#ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం #ఆరాధ్య భక్తి లీల https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా! చిత్తం శ్రీకరమై భౌతికావలంబం శుభకరమై నీ హృదయం లోనికి పయనించే ఈ జీవికి... కష్టం క్షణికం... మోక్షం కరతలామలకం నీ అభయం కనిపించే కనులకు నీ నాయకత్వం మాత్రమే ఆగుపించే బుద్ధికి తన రక్షణా భారం నీదై కనిపిస్తుంది యోగ క్షేమ బాధ్యత నీదని తలుస్తుంది ధ్యానమే అనుభవాన్ని సమర్పిస్తుంది అనుభవ యోగమే ఆనంద సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంది తండ్రి. ఓం నమో వేంకటేశాయ.