JanaSena Party Telangana
1.7K views
14 days ago
హిందూ ధర్మం గురించి మాట్లాడితే నేను ఇస్లాంకు వ్యతిరేకం అని కాదు. లౌకికవాదం అంటే మీకు నచ్చినట్లు తిట్టుకునే హక్కు కాదు. నన్ను ఇష్టపడే ముస్లిం, క్రైస్తవ అభిమాన సోదరులు ఉన్నారు, నేను వారిని ఎందుకు ద్వేషిస్తాను? # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊ #✋బీజేపీ🌷