👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
680 views
12 days ago
నిత్యం దేవుడి దగ్గర దీపం........!! నిత్యం దేవుడి దగ్గర ఉభయసంధ్యల్లో దీపం వెలిగించాలి. దీపం తూర్పుముఖంగా వెలిగిస్తే..ఆయుష్షు. ఉత్తరముఖంగా వెలిగిస్తే ధనం లభిస్తుంది. పడమర ముఖంగా, దక్షిణముఖంగా వెలిగించరాదు. పడమర ముఖం దుఃఖాన్ని, దక్షిణముఖం కీడును కలిగిస్తాయి. 'రవేరస్తం సమారభ్యయావత్ సూర్యోదయా భవేత్ ౹ యస్య తిష్ఠేత్ గృహే దీపస్తస్య నాస్తి దరిద్రతా౹౹' సూర్యుడు అస్తమించినది మొదలు, మళ్లీ సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతుండాలి. ప్రదోష కాలంలో తప్పనిసరిగా వెలిగించాలి. అలా దీపం వెలిగే ఇంట్లో దరిద్రం ఉండదు. #తెలుసుకుందాం #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు