Govt employees: తెలంగాణ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్: రూ.1.02 కోట్ల ప్రమాద బీమా – పూర్తి వివరాలు - Indiramma indlu
Govt employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎలాంటి ప్రీమియం లేకుండా రూ.1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఎవరికీ వర్తిస్తుంది? లాభాలు ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకోండి.