విహారి
532 views
1 days ago
#గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి ప్రజా సేవే లక్ష్యం: పోలీస్ ఆధ్వర్యంలో ‘మెగా’ వైద్య శిబిరం,స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పుట్టపర్తి శాంతిభద్రతల రక్షణే కాకుండా సామాజిక బాధ్యతలోనూ పోలీస్ శాఖ ముందుంటుందని జిల్లా పోలీసులు నిరూపించారు. రామగిరి సర్కిల్ పోలీస్ శాఖ కిమ్స్ సవేరా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సి.కె. పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన 'మెగా ఉచిత వైద్య శిబిరం' నిర్వహించారు. ఈ శిబిరానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.