nvs subramanyam sharma
549 views
14 hours ago
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సాధికారతకు ప్రోత్సాహకాలతో ఎన్‌డీఏ ప్రభుత్వం బాటలు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,617 మంది లబ్ధిదారులకు ₹60.21 కోట్ల ప్రోత్సాహకాలను తాజాగా విడుదల చేసింది. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను 🪷