రుషికొండ ప్యాలెస్ ను పర్యాటకుల కోసం కట్టినట్టయితే అంత రహస్యంగా దొంగతనం చేసినట్టు ఎందుకు పరదాలేసావు జగన్? జీవీఎంసీ, హార్టికల్చర్, పర్యాటక శాఖ నిధులన్నీ మళ్లించింది... పర్యావరణ నిబంధనలు అతిక్రమించింది నిజం కాదా? నోరిప్పితే అబద్దాలేనా?
#PsychoFekuJagan
#AndhraPradesh
#👁️డీమాన్ దెబ్బకు మారిన ఓటింగ్🗳️