#🛕శివాలయ దర్శనం #🙏ఓం నమః శివాయ🙏ૐ
#🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత లింగ క్షేత్రములో ఒక్కటైన జల లింగ క్షేత్రమైన తిరువనైకావల్ (జంబుకేశ్వరం) మహా క్షేత్రంలో శ్రీ అఖిలాండేశ్వరి దేవి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి అమ్మవార్ల తైపూసం బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు (21.01.2026) సాయంత్రం శ్రీ స్వామి వారి ధ్వజారోహణం వైభవంగా జరిగినది.
సౌజన్యం — తిరువనైకావల్ ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏