Nareshgoud Bolgam
566 views
కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల కోసం ఉచిత విశ్రాంతి వసతి సదుపాయం నిర్మాణానికి టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులు కేటాయించినందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వసతి సదుపాయం ద్వారా దేవాలయానికి వచ్చే భక్తులకు విశ్రాంతి సహా అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.. #PawanKalyan #DeputyCM #SanatanaDharma #TempleDevelopment #TTD #🏛️రాజకీయాలు #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🌍నా తెలంగాణ #🇮🇳 మన దేశ సంస్కృతి