విహారి
502 views
#అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది లోయలో పర్యాటక పండుగ: అన్నీ తానై నడిపిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రుల ప్రశంసలు.. ఏజెన్సీ ప్రగతిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి అరకు ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ, జిల్లాను పర్యాటక రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. గురువారం ప్రారంభమైన అరకు ఉత్సవాల వేదికపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి గుమ్మిడి సంధ్యారాణిలు కలెక్టర్ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.