Mohan
1.6K views
#కాళేశ్వరం #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #kcr తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి మొదలైన ఎత్తిపోతలు యాసంగి సీజన్‌లో అన్నదాతలకు కాళేశ్వరం ప్రాజెక్టు అండగా నిలుస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం దూరదృష్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతూ పంటలకు ప్రాణం పోస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ నుంచి నీటి ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభమైంది. #KaleshwaramProject