#తిరుపతి దగ్గర మరో అద్భుత దేవాలయం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #వైకుంఠ ఏకాదశి #ముక్కోటి ఏకాదశి #ముక్కోటి ఏకాదశి
వైకుంఠ ఏకాదశికి ఆహ్వానం
*ఉత్తర ద్వార దర్శనం*
తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా *త్వరితగతిన* ఉత్తర ద్వార దర్శనం చేసుకునే ఏర్పాటు
*ఆలయం తెరిచి ఉంచే సమయం* : ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు
*ఉత్తరద్వార దర్శనం* : వైకుంఠ ఏకాదశి (30.12.25) తో పాటు, వైకుంఠ ద్వాదశి రోజు కూడా 31.12.2025 మధ్యాహ్నం 1 వరకు
*శ్రీ వేంకటేశ్వరస్వామి తాను ఈ ఆలయంలో ఉన్నానని బహిరంగంగా సాక్షాత్కరించే తన నీడ ధ్వజస్తంభంను* వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు దర్శించుకోండి. పూనీతులు కండి.
*ధ్వజస్తంభంగా దక్షిణామూర్తి నీడను* దర్శించుకోండి
https://maps.app.goo.gl/BsHS4dux4io9mFQG8
Google maps to temple 👆
..
Sri salagrama Venkateswara Swamy Temple
back side to Taj hotel
yogi mallavaram, tiruchanur
Tirupati
.............
*నారద పీఠం, తిరుపతి*