మీ నిద్ర సమయాన్ని తగ్గించుకోండి
Reduce Your Sleep Quota
ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో అందించే 21 నిమిషాల యోగ ప్రక్రియ అయిన శాంభవి మహాముద్ర క్రియ, ఆరోగ్యాన్ని మెరుగుపరచి, ఏకాగ్రతను పెంచి, నిద్ర సమయాన్ని ఎలా తగ్గిస్తుందో సద్గురు వివరిస్తున్నారు. ఇన్నర్ ఇంజనీరింగ్ కోసం రిజిస్టర్ చేసుకోండి.
ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: sadhguru.org/ie-te
#sadhguru #SadhguruTelugu #life #sleep #health