Ashok Gajulaᵀᴹ 🧿❤‍🔥
609 views
9 days ago
నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు.. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నూతన సంవత్సర 2026 🗓️క్యాలెండర్,📕 డైరీని ఆవిష్కరించిన అనంతరం.. మా అభిమాన నాయకుడిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది..🩷🎁😊 జై తెలంగాణ - జై జై తెలంగాణ - జై కేసీఆర్ 💥✊ || #😇My Status #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు #KTRamaRao #ThanneeruHarishRao ||