Future Pawanisam
1K views
2 days ago
తెలంగాణలో వివిధ జిల్లాల నుండి జనసేనలో భారీగా చేరికలు! జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు మరియు రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ గార్ల సమక్షంలో నేడు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భారీగా చేరికలు. #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam