మన దేశ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ప్రధాన కారణం భారతదేశ రాజ్యాంగం.
మహనీయులు అందించిన ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది.
అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#✌️నేటి నా స్టేటస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🏛️రాజకీయాలు