విహారి
532 views
ప్రమాద రహిత అనంతపురమే లక్ష్యం: జిల్లా ఎస్పీ పి.జగదీష్ జిల్లాలో 'రోడ్డు సేఫ్టీ మిషన్' ప్రారంభం ఈ నెల 31 వరకు విసృతంగా అవగాహన కార్యక్రమాలు "ఓ అక్క జాగ్రత్త.. ఓ అన్న జాగ్రత్త" పాటను విడుదల చేసిన ఎస్పీ అనంతపురం రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ 'రోడ్డు సేఫ్టీ మిషన్' కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #అందరు బాగుండాలి #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.