VOICE OF SOCIAL MEDIA
41.2K views
28 days ago
*ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు* TG: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచకు చెక్ పవర్ ఉండేది. అయితే 2018లో సర్పంచ్, ఉప సర్పంచ్కు చెక్ పవర్ కల్పిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. తాజాగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి గతంలో మాదిరే చెక్ పవర్ కల్పించింది. ----- #TgCMరేవంత్_రెడ్డి #ఉపసర్పంచ్_చెక్_పవర్_రద్దు #వాయిస్ of సోషల్ మీడియా ##RAJHన్యూస్ #జై భీం మీడియా