Dundigalla Venu Guptha
3K views
3 months ago
NLG - nalgonda bus depot ki సంబంధించిన బస్, ఆంధ్ర లో accident కి గురి అయింది... రే ఏంట్రా ఇది Kurnool bus incident అయింది, నెక్స్ట్ neugo bus boltha పడింది, ఇదిగో ఇప్పుడు ఇది, back to back... భయం వేస్తుంది రా అయ్యా... పల్నాడు దాచేపల్లి బస్సు ప్రమాదం. దాచేపల్లిలో తెలంగాణ ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగం నుజ్జునజ్జు అవగా, 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఈ ఘటన జరిగే సమయంలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. #accident #తెలంగాణ #Nalgonda #bus accident #tsrtc