INSTALL
PSV APPARAO
19.2K views
•
#దారిద్ర దహన స్తోత్రము
#శివ రుద్ర మంత్రం
#🙏ఓం నమః శివాయ🙏ૐ
#🙏🏻సోమవారం భక్తి స్పెషల్
#శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏
అష్ట దరిద్రాలను దహనం చేసే మహిమాన్వితమైన మహా దేవుని స్తోత్రం దారిద్ర్య దహన శివ స్తోత్రం పూర్తిగా చదవండి . దారిద్ర్య దహన స్తోత్రం విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ | కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 1 || గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ | గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 2 || భక్తప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ | జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 3 || చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ | మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 4 || పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోపయాయ | దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 5 || భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ | నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 6 || రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ | పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 7 || ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ | మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 8 || వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ | సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ | త్రిసంధ్యం యః పఠేన్నిత్యం న హి స్వర్గ మవాప్నుయాత్ || 9 || || ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రమ్ సంపూర్ణమ్... #namashivaya777
164
218
Comment
More like this
꧁✨💞༒𓆩🇵𝒊𝒏𝒌𝒚𓆪🧚🇩𝒆𝒗𝒊𝒍༒💞✨꧂
#🎧లేటెస్ట్ సాంగ్స్
61
30
꧁๏ᶰˡʸ᭄ᎦᏆᎠᎠᎻꓴ!࿐
#💔లవ్ ఫెయిల్యూర్
563
367
మోహిని
#🇮🇳 మన దేశ సంస్కృతి
191
168
Durga Prasad Goud kovvili
#విష్ణుమూర్తి లక్ష్మీదేవి
2.3K
1.4K
👑⃟≛⃝🦋💞🇸🆁︎🅸︎💞🦋⃝🕊️
#✌️నేటి నా స్టేటస్
895
1.7K
◦•●💗✿∙🌾∙λ𝔯ʲ𝖚𝐧𝗿ę𝗱𝗱ᥡ∙🌾∙ ✿◉💗•◦
#😇My Status
670
413
꧁✨💞༒𓆩🇵𝒊𝒏𝒌𝒚𓆪🧚🇩𝒆𝒗𝒊𝒍༒💞✨꧂
#🎧లేటెస్ట్ సాంగ్స్
324
767
thabbi7970
#work from home
514
434
🌸⃝𝑫𝒂𝒓𝒍𝒊𝒏𝒈 𝑷𝒓𝒂𝒃𝒉𝒂๛✮⃝𝆺𝅥✮
#😢Heart Touching Video Status
708
2.2K
𐏓◄⏤͟͟❥͜͡≛⃝🖤𝓉𝒶𝓋𝒾𝓈𝒾𝓇𝒾๛
#😍డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్
41
141