శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏
33 Posts • 2K views
PSV APPARAO
4K views
#శివ - ఎందుకు శివుడు సర్వోన్నత దేవుడు? why shiva is the supreme god ? #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #దైవ పూజకు వాడవలసిన పుష్పములు #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 శివుని పూజకు వాడవలసిన పుష్పములు............!! భుక్తిముక్తి ఫలం తస్య తులస్యా పూజయేద్యది | అర్కపుష్పైః ప్రతాపశ్చ కుబ్జ కల్హార రకైస్తథా || జపాకుసుమపూజాతు శత్రూణాం మృత్యుదా స్మృతా| రోగోచ్చాటన కానీహ కరవీరాణి వై క్రమాత్ || బంధుకైః భూషణావాప్తిర్జాత్యా వాహాన్న సంశయః | అతసీ పుష్పకైర్దేవం విష్ణువల్లభతామియాత్ || శమీపత్ర్రస్తథా ముక్తిః ప్రాప్యతే పురుషేణ చ | మల్లికాకుసుమైర్దత్తేై స్త్రీ యం శుభతరాం శివః!! భావం..!! తులసితో పూజించు భక్తునకు భుక్తి, ముక్తి లభించును. జిల్లేడు పుష్పములతో పూజించిన భక్తునకు పరాక్రమము కలుగును. ఎర్రకలువలతో, మరియు ఉత్తరేణి పుష్పములతో పూజించిననూ అదే ఫలము కలుగును. ఎర్ర గులాబి పువ్వులతో పూజించినచో, శత్రువునకు మృత్యువు కలుగును. ఎర్రగన్నేరు పుష్పములతో పూజించినచో రోగములు తొలగి పోవును. జాజి పువ్వులతో పూజించు వానికి వాహనములు లభించుననుటలో సందేహము లేదు. శివుని అవిసె పువ్వులతో పూజించువాడు విష్ణువునకు ప్రియుడగును. జమ్మిపత్రితో పూజించు భక్తుడు ముక్తిని పొందును. మల్లెలతో పూజించు భక్తునకు శివుడు పతివ్రతయగు భార్యను అను గ్రహించును. #namashivaya777 https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V
55 likes
31 shares
PSV APPARAO
3K views
#శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ #📙ఆధ్యాత్మిక మాటలు #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #శివ పూజ ఎప్పుడు చేయాలి శివుని పూజకు వాడవలసిన పుష్పములు............!! భుక్తిముక్తి ఫలం తస్య తులస్యా పూజయేద్యది | అర్కపుష్పైః ప్రతాపశ్చ కుబ్జ కల్హార రకైస్తథా || జపాకుసుమపూజాతు శత్రూణాం మృత్యుదా స్మృతా| రోగోచ్చాటన కానీహ కరవీరాణి వై క్రమాత్ || బంధుకైః భూషణావాప్తిర్జాత్యా వాహాన్న సంశయః | అతసీ పుష్పకైర్దేవం విష్ణువల్లభతామియాత్ || శమీపత్ర్రస్తథా ముక్తిః ప్రాప్యతే పురుషేణ చ | మల్లికాకుసుమైర్దత్తేై స్త్రీ యం శుభతరాం శివః!! భావం..!! తులసితో పూజించు భక్తునకు భుక్తి, ముక్తి లభించును. జిల్లేడు పుష్పములతో పూజించిన భక్తునకు పరాక్రమము కలుగును. ఎర్రకలువలతో, మరియు ఉత్తరేణి పుష్పములతో పూజించిననూ అదే ఫలము కలుగును. ఎర్ర గులాబి పువ్వులతో పూజించినచో, శత్రువునకు మృత్యువు కలుగును. ఎర్రగన్నేరు పుష్పములతో పూజించినచో రోగములు తొలగి పోవును. జాజి పువ్వులతో పూజించు వానికి వాహనములు లభించుననుటలో సందేహము లేదు. శివుని అవిసె పువ్వులతో పూజించువాడు విష్ణువునకు ప్రియుడగును. జమ్మిపత్రితో పూజించు భక్తుడు ముక్తిని పొందును. మల్లెలతో పూజించు భక్తునకు శివుడు పతివ్రతయగు భార్యను అను గ్రహించును. #namashivaya777 https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V
24 likes
21 shares
PSV APPARAO
729 views
#ఓం నమఃశ్శివాయ శివ పంచాక్షరీ మంత్రం ... మానసిక ప్రశాంతతకు మూలం! 🔱🕉️🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #శ్రీ రుద్రాష్టకం 🔱 శివ స్త్రోత్రం 🕉️🙏 #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 శ్రీ రుద్రాష్టకం నమామీశమిశాన నిర్వాణరూపం  విభుం వ్యాప్తకీటేశ్వర విశ్వరూపమ్ ।  నమో శూలపాణిం నమస్తేఽస్థు నిత్యం  నమః శంకరాయ శివేశాన తే నమః ॥ 1 ॥ నమః శూలపాణిం నమస్తేఽస్థు భీమం  నమః కాలకాలాయ నమో రుద్రమూర్తే ।  నమః పాపనాశాయ నమో వృక్షకేతో  నమః పింగళాక్షాయ నమో నీలకంఠ ॥ 2 ॥ నమో భీమ భయానకాయైక కర్ణా  నమో దివ్య మూర్త్యై చ దివ్యాయ తుభ్యం ।  నమో విశ్వ నాథాయ నమో దేవదేవ  నమః పింగళాక్షాయ నమస్తే మహేశ ॥ 3 ॥ నమః శూలపాణిం నమో దీర్ఘకాయ  నమః క్షిప్రకాయ నమః శూలధారిన్ ।  నమః శూలమాల్యాయ నమో ముండమాలీ  నమో నీలకంఠాయ నమః శాంతమూర్తే ॥ 4 ॥ నమః సూర్యచంద్రాగ్ని నేత్రాయ తుభ్యం  నమో నిత్య శుద్ధాయ నిత్యాయ శంభో ।  నమః సత్యమూర్త్యై చ సత్యస్వరూపా  నమః శంకరాయ శివేశాన తే నమః ॥ 5 ॥ నమః జ్యోతిరూపాయ నమస్తే జగన్మన్  నమో విశ్వకర్త్రే నమో విశ్వభర్త్రే ।  నమో విశ్వహర్త్రే నమో విశ్వమూర్తే  నమః శంకరాయ శివేశాన తే నమః ॥ 6 ॥ నమః పంచవక్త్రాయ నమో రుద్రమూర్తే  నమో నీలకంఠాయ వేద్యాయ తుభ్యం ।  నమో భక్తవత్సల్యాయ నమో భక్తహిత్రే  నమః శంకరాయ శివేశాన తే నమః ॥ 7 ॥ నమో విశ్వనాథాయ నమో భూతనాథ  నమో దేవదేవాయ నమో దివ్యమూర్తే ।  నమో విశ్వరూపాయ విశ్వేశ్వరాయ  నమః శంకరాయ శివేశాన తే నమః ॥ 8 ॥ ఈ స్తోత్రాన్ని భక్తితో జపిస్తే పాపాలు నశించి, భయాలు తొలగి, మనసుకు శాంతి లభిస్తుంది అని శివ పురాణంలో చెప్పబడింది.
4 likes
2 shares