Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
659 views
1 months ago
#అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు హరికృష్ణ హరే రామ 🙏🙏🙏🙏 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #గీతా జయంతి శుభాకాంక్షలు డిసెంబరు ఒకటి #గీతా జయంతి శుభాకాంక్షలు 💐 ,శ్రీకృష్ణ #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 *🙏🌷ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🌷* *భగవద్భక్తులు అందరికీ ముందుగా గీత జయంతి శుభాకాంక్షలు🌹.* పుణ్య మార్గశిర మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున వ్యాసదేవుల వారు మానవాళికి శ్రీమధ్భగవద్గీతను అందజేశారు. అదే గీత జయంతి రోజు. ఇంతటి పరమపవిత్రమైన గీత జయంతి పండుగ ఈరోజే కావడం ఎంతో విశేషం. సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన శ్రీమద్భగవద్గీత ఎక్కడైతే ఎవరి గృహంలో అయితే ఆరాధింపబడుతుందో ఆచరించబడుతుందో అక్కడ సకల దేవతలు, సకల తీర్థాలు, యోగులు, మహర్షులు, మహాత్ములు, గంగా, గోవు మొదలైనవన్నీ అక్కడ కొలువై ఉంటాయి అని గీతా మహత్యంలో స్వయంగా భగవంతుడు తెలియజేయడం జరిగింది. *మాసానాం మార్గశీర్షో అహం.* మాసాలలో మార్గశిరమాసం నేనే అని భగవంతుడు స్వయంగా చెబుతున్నారు. అంతటి పుణ్య మార్గశిర మాసంలో పరమ పవిత్రమైన, సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీతను అష్టోత్తరశతనామావళితో ఆరాధించుకోని పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు అవ్వుదాము. సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీతను ఆరాధించుకోని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖశాంతులతో నిండైన జీవితం గడపాలని కోరుకుంటూ మీ భవఘ్ని సభ్యులు.🙏