🇮🇳mahender📰🗞️🗞️
1.5K views
2 months ago
రష్మిక ఎమోషనల్(VIDEO) 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ సక్సెస్ మీట్లో హీరోయిన్ రష్మిక ఎమోషనల్ అయ్యారు. మూవీలోని సాంగ్ లైవ్ పెర్ఫార్మ్ చేస్తున్న సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకున్నారు. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాలోని పాటలకు రాకేందు మౌళి లిరిక్స్ రాశారు. హేషమ్ అబ్దుల్ మ్యూజిక్ అందించారు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞️నవంబర్ 13th ముఖ్యాంశాలు💬 #🗞️నవంబర్ 12th ముఖ్యాంశాలు💬