#P P P
నాకో చిన్న డౌట్.. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆ గుడి గవర్నమెంట్ గుడి కాదు, అది ప్రైవేట్ వాళ్ళది అన్నారు..
మరి టీటీడీ, సింహాచలం, గుడులు govt కదా..?
మరి వాటిలో జరిగినపుడు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు..?
అలాగే govt medical colleges ni kuda private vallaki ichesi repu private vallu sariga ట్రీట్మెంట్ చేయక ఎవరైనా చనిపోతే, అప్పుడు కూడా ప్రభుత్వం ఇలానే, అది ప్రైవేట్ హాస్పిటల్ మాకు ఏమి సంబంధం లేదు అని అంటే ఎవరికి చెప్పుకోవాలి..✍️