#🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు పది రోజుల తరువాత పవన్ కళ్యాణ్ మాటలపై కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు
సినిమాటోగ్రఫీ మంత్రి ఇన్ని రోజులు వాటర్ లో నీళ్ళు కలిపే పనిలో బిజీ గా ఉన్నాడా?
మిగతా మంత్రులు కమీషన్లు పంచుకునే పనిలో ఉండి పవన్ వ్యాఖ్యలు పట్టించుకోలేదా
కాంగ్రెస్ ఇప్పుడు స్పందించడం పై ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా లేక మ్యాచ్ ఫిక్సింగాబహుశా వాటర్లో నీళ్ళు కలుపుకునే మంత్రులు స్పృహలో లేనట్టుందిఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడపడం కష్టమేకాంగ్రెస్ నేతలకు తెలంగాణ హక్కులు , ఆకాంక్షల పట్ల బాధ్యత లేనట్లు కనిపిస్తుందిదందాలు చేస్తూ రాష్ట్రాన్ని మరచిపోతున్నారుపవన్ సినిమాలు ఎలా ఆగుతాయి ఎవరి అభిమానులు వారికి ఉంటారుకాంగ్రెస్ మంత్రులు పవన్ సినిమాలు చూడొద్దంటే జనాలు ఆగుతారా...సెన్సేషన్ కోసం కాంగ్రెస్ మంత్రులు డైలాగులు మాట్లాడొద్దుఎవరు మాట్లాడినా ప్రజాస్వామిక పద్ధతి పాటించాలిఒక ప్రాంతం మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి.. ఉద్యమ సమయంలో మేమెప్పుడూ ప్రాంతాలను దూషించలేదు..అన్నదమ్ములుగా విడిపోయి వేరువేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ అనాడే చెప్పారు.కెసిఆర్ నీడలో హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉన్నామని అక్కడి ప్రజలే చెప్పారు..ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిది..