Mohan
5K views
#📣సెప్టెంబర్ 10th అప్‌డేట్స్📰 #🌍నా తెలంగాణ #కాళేశ్వరం #🆕Current అప్‌డేట్స్📢 #trs#kcr#ktr#harish rao#trs సైన్యం తెలంగాణ# ఎల్లంపల్లి కెపాసిటీనే 20 టీఎంసీలు అయినప్పుడు మరి హైదరాబాద్ కు 20 టీఎంసీల నీళ్ళు ఎలా తెస్తావ్ రేవంత్ రెడ్డి? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నావ్? ఎందుకు ఈ గోబల్స్ ప్రచారం? ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్ కు నీళ్లు గాలిలో వస్తున్నాయా? ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరు దాకా కెనాల్స్, గ్రావిటీ కెనాల్స్, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, పంప్ హౌస్ లు అన్నింటినీ నిర్మించింది బీఆర్ఎస్సే. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే నిర్మించాము. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు