#📰ఆగష్టు 31st అప్‌డేట్స్📣#📰జాతీయం/అంతర్జాతీయం#🌍నా తెలంగాణ#🆕Current అప్‌డేట్స్📢#🔹కాంగ్రెస్ ప్రజల ఓటు హక్కును దోచుకొని బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తుంది
బీహార్ లో ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్లను తొలగించారు
దళితులు, మహిళలు, మైనార్టీల ఓటు హక్కును బీజేపీ కాలరాస్తోంది
ఇకపై దేశంలో ఎక్కడా ఓట్ చోరీ జరగకుండా అడ్డుకుంటాం
- ఓటర్ అధికార్ యాత్రలో లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు