👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
602 views
4 days ago
ఈరోజు గురువారం, పౌర్ణమి, కృత్తికా నక్షత్రం, దత్త దత్తాత్రేయ జయంతి రావడం కూడా చాలా విశేషం. ఇంతటి విశిష్టమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన ఆనందంగా ఉండొచ్చు. కెరియర్‌లో కూడా మార్పులు వస్తాయి. దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి వీలు అవుతుంది. ఈరోజు కేవలం మార్గశిర మాసంలో వచ్చే గురువారమే కాదు, ఈరోజు గురువారం, పౌర్ణమి, కృత్తికా నక్షత్రం, దత్త దత్తాత్రేయ జయంతి రావడం కూడా చాలా విశేషం. ఇంతటి విశిష్టమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన ఆనందంగా ఉండొచ్చు. కెరియర్‌లో కూడా మార్పులు వస్తాయి. దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి వీలు అవుతుంది. మరి ఇంతటి విశిష్టమైన రోజున ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటిస్తే జీవితం మారుతుంది? ఇటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గురు బలం పెరుగుతుంది ఈరోజు కొన్ని పరిహారాలను పాటించడం వలన గురు బలం పెరిగే అవకాశం ఉంది. మేష రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి వారికి గురు బలం తగ్గుతుంది. వారు కచ్చితంగా గురు బలాన్ని పెంచుకోవడానికి కొన్ని పరిహారాలను ఈ విశిష్టమైన రోజున పాటించడం మంచిది. డిసెంబర్ 5 నుంచి ఈ రాశుల వారికి గురు బలం తగ్గబోతోంది, కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా పాటించాలో చూసుకోవాలి. గురు బలం తగ్గడం వలన ఆర్థిక సమస్యలు, పెళ్లి విషయంలో సమస్యలు, కెరియర్‌లో ఇబ్బందులు ఇలాంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈరోజు చేయాల్సిన పరిహారాలు 1. శివారాధన ఈరోజు సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించండి. 2. దోష నివారణ కుజ దోషం, సర్ప దోషం వంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు పరిహారాలను పాటిస్తే బాగుంటుంది. 3. గురు మంత్ర జపం ఈ మంత్రాన్ని పఠిస్తే కూడా గురు బలం కలుగుతుంది: “దేవానాంచ రుషినాంచ గురుం కాంచన సన్నిభం, బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం” అనే మంత్రాన్ని కనీసం 16 సార్లు అయినా ఈ మంత్రాన్ని జపించేలా చూసుకోండి. జాతకంలో గురువు స్థానం బలంగా ఉండి, ఎలాంటి ఇబ్బంది అయినా తొలగిపోతుంది Hindustan Times News GoCoin Logo Coins Edit Profile crown Subscribe Now Saved Articles Following My Reads Sign out Get App న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఎంటర్‌టైన్మెంట్ రాశి ఫలాలు లైఫ్‌స్టైల్ ఫోటోలు HT న్యూస్‌లెటర్స్ నేటి వాతావరణం మా గురించి మమ్మల్ని సంప్రదించండి గోప్యతా విధానం వినియోగ నిబంధనలు నిరాకరణ ప్రింట్ యాడ్ రేట్స్ నైతిక నియమాలు సైట్‌మ్యాప్ RSS ఫీడ్స్ సబ్‌స్క్రిప్షన్ - వినియోగ నిబంధనలు Privacy and Cookie Settings Copyright © HT Digital Streams Ltd. All rights reserved. FOLLOW US FacebookTwitterWhatsApp Sign in Nav1 Nav2 Nav4 Nav5 హోం న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఎంటర్‌టైన్మెంట్ రాశి ఫలాలు లైఫ్‌స్టైల్ ఫోటోలు డిసెంబర్ 5 నుంచి వీరికి గురు బలం తగ్గుతుంది.. ఈరోజు గురు పౌర్ణమి+కృత్తిక నక్షత్రం+దత్తాత్రేయ జయంతి కనుక ఇలా చేయండి! ఈరోజు గురువారం, పౌర్ణమి, కృత్తికా నక్షత్రం, దత్త దత్తాత్రేయ జయంతి రావడం కూడా చాలా విశేషం. ఇంతటి విశిష్టమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన ఆనందంగా ఉండొచ్చు. కెరియర్‌లో కూడా మార్పులు వస్తాయి. దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి వీలు అవుతుంది. Published on: Dec 04, 2025 8:00 AM IST By Peddinti Sravya , Hyderabad Share ఈరోజు కేవలం మార్గశిర మాసంలో వచ్చే గురువారమే కాదు, ఈరోజు గురువారం, పౌర్ణమి, కృత్తికా నక్షత్రం, దత్త దత్తాత్రేయ జయంతి రావడం కూడా చాలా విశేషం. ఇంతటి విశిష్టమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన ఆనందంగా ఉండొచ్చు. కెరియర్‌లో కూడా మార్పులు వస్తాయి. దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి వీలు అవుతుంది. మరి ఇంతటి విశిష్టమైన రోజున ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటిస్తే జీవితం మారుతుంది? ఇటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు గురు పౌర్ణమి+కృత్తిక నక్షత్రం+దత్తాత్రేయ జయంతి (pinterest) ఈరోజు గురు పౌర్ణమి+కృత్తిక నక్షత్రం+దత్తాత్రేయ జయంతి (pinterest) గురు బలం పెరుగుతుంది ఈరోజు కొన్ని పరిహారాలను పాటించడం వలన గురు బలం పెరిగే అవకాశం ఉంది. మేష రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి వారికి గురు బలం తగ్గుతుంది. వారు కచ్చితంగా గురు బలాన్ని పెంచుకోవడానికి కొన్ని పరిహారాలను ఈ విశిష్టమైన రోజున పాటించడం మంచిది. డిసెంబర్ 5 నుంచి ఈ రాశుల వారికి గురు బలం తగ్గబోతోంది, కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా పాటించాలో చూసుకోవాలి. గురు బలం తగ్గడం వలన ఆర్థిక సమస్యలు, పెళ్లి విషయంలో సమస్యలు, కెరియర్‌లో ఇబ్బందులు ఇలాంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈరోజు చేయాల్సిన పరిహారాలు 1. శివారాధన ఈరోజు సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించండి. 2. దోష నివారణ కుజ దోషం, సర్ప దోషం వంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు పరిహారాలను పాటిస్తే బాగుంటుంది. 3. గురు మంత్ర జపం ఈ మంత్రాన్ని పఠిస్తే కూడా గురు బలం కలుగుతుంది: “దేవానాంచ రుషినాంచ గురుం కాంచన సన్నిభం, బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం” అనే మంత్రాన్ని కనీసం 16 సార్లు అయినా ఈ మంత్రాన్ని జపించేలా చూసుకోండి. జాతకంలో గురువు స్థానం బలంగా ఉండి, ఎలాంటి ఇబ్బంది అయినా తొలగిపోతుంది. 4. గురువు గారికి గౌరవం ఈరోజు గురువుగారికి ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తే మంచి ఫలితాలు ఎదురవుతాయి. అలాగే వారి ఆశీర్వాదాలు తీసుకోండి. 5. దక్షిణామూర్తి, దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆలయం లేదా దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్లి ఆరాధిస్తే మంచిది. 6. దత్త చాలీసా దత్త చాలీసాను వింటే శుభఫలితాలు ఎదురవుతాయి. కుదిరితే చంద్రుని వెలుగులో దత్త చాలీసాను చదవడం లేదా వినడం మంచిది. 7. దాన ధర్మాలు పేదలకు ఆహారం ఇవ్వడం, దానాలు చేయడం వలన కూడా గురు బలాన్ని పెంచుకోవచ్చు. #తెలుసుకుందాం #datta jayanthi #దత్తాత్రేయ స్వామి@ #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి #Sri Datta Jayanthi