ARIGELA TEJA VENKATESH
759 views
2 days ago
*అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR* *ఆంధ్రా: తనకు వేరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(VSR) అన్నారు. ప్రస్తుతానికి తాను రైతు మాత్రమేనని చెప్పారు. ఇతర పార్టీల్లోనూ చేరే ఉద్దేశమూ లేదని పేర్కొన్నారు. పరిస్థితిని బట్టి అవసరం వస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ 20 ఏళ్ల నుంచి తనకు మిత్రుడని, ఆయనను ఒక్కమాట అనలేదని చెప్పారు* *Vijay Sai Reddy* *PLEASE JOIN BJP* *OPEN DOOR 🚪 DOORS 24*7=365 DAYS* *మన గుర్తు కమలం పువ్వు 🪷* #🇮🇳దేశం #📰జాతీయం/అంతర్జాతీయం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #✋బీజేపీ🌷