Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
2.4K views
#🔱 శ్రీ దుర్గా దేవి 🕉 #శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 #శ్రీ కనక దుర్గ అమ్మవారు🙏🙏🙏 #🕉️శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి🙏 🕉️ 🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔 🕉️ నమోస్తుతే మహాదేవి శివే కల్యాణి శాంభవి | ప్రసీద వేదవినుతే జగదంబ నమోస్తుతే || జగతామాదిభూతా త్వం జగత్త్వం జగదాశ్రయా | ఏకాప్యనేకరూపాసి జగదంబ నమోస్తుతే || సృష్టిస్థితివినాశానాం హేతుభూతే మునిస్తుతే | ప్రసీద దేవవినుతే జగదంబ నమోస్తుతే || సర్వేశ్వరి నమస్తుభ్యం సర్వసౌభాగ్యదాయిని | సర్వశక్తియుతే అనంతే జగదంబ నమోస్తుతే || 🙏🏻 *ఓం సర్వగతాయై నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅