sivamadhu
582 views
3 months ago
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🔱శక్తి పీఠాలు🕉️ #మైసూర్ చాముండేశ్వరిబెట్ట⛰️🙏 #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 కర్ణాటక రాష్ట్రంలోని అష్టాదశ శక్తి పీఠ క్షేత్రమైన చాముండి బెట్ట మహా క్షేత్రంలో శ్రీ చాముండేశ్వరి దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు (06.10.2025) మధ్యాహ్నం జరిగిన శ్రీ అమ్మవారి మహా రథోత్సవం సందర్భంగా మహా రథం పైన విశేష అలంకరణలో శ్రీ చాముండేశ్వరి దేవి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — మై మైసూర్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై చాముండి 🙏🙏 జై భవాని 🙏🙏