#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴#🙏హ్యాపీ నవరాత్రి🌸#శ్రీ కాళహస్తి విశేషాలు#🛕దేవాలయ దర్శనాలు🙏#🔱దుర్గ దేవి🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంకు సమీపంలో రక్షణ నిమిత్తం వేడాం గ్రామం నందు వెలిసి ఉన్న శ్రీ దక్షిణకాళిక దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు (22.09.2025) ఉదయం శ్రీ న్వర్ణకవచాలంకరణ కాళిక (ఆనంద భైరవి) అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ దక్షిణకాళిక దేవి.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర ఎడిట్స్ ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
జై భవాని 🙏🙏