Mohan
4K views
#📢ఆగష్టు 6th అప్‌డేట్స్🔴 #🌍నా తెలంగాణ #gaddar #vardhanti #BRS party ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి వర్ధంతి పాటను ఆయుధంగా, స్వరాన్ని శక్తిగా మార్చి పీడితుల కోసం పోరాడిన కవి, గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు.