💎 JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
651 views
💥THINK POSITIVE FOR BETTER SOCIETY: 💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినది కేవలం రాజకీయ పదవుల కోసమో, రాజ్యాధికారం కోసమో కాదు. భావితరాలకు మెరుగైన సమాజాన్ని అందించాలన్న ధృడసంకల్పంతో ప్రారంభించిన ఒక పోరాటం.. ఒక ఉద్యమం.! 💥పదవుల పట్ల ఆకర్షణ కాకుండా, ధర్మం పట్ల నిబద్ధత గల నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది, అది ఆధిపత్యం కోసం కాదు ప్రజల గుండెల్లో మార్పు కోసం, ప్రజాస్వామ్య పునురుద్ధరణ కోసం చేస్తున్న తపస్సు.! 💥ఈ మార్గంలో పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన జనసైనికులు పదవుల కోసం రాలేదు. అలా అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో మనకు రావాల్సిన పదవులు జనసేన పార్టీ తీసుకోవాలి.! మన పార్టీ వారు “కార్యకర్తలు” కాదు సైనికులు, పోరాట యోధులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు సారధులు.! 💥అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ మనల్ని ఉద్దేశస్తూ.."పదవుల కోసం వచ్చే వాళ్లు వస్తుంటారు, పోతుంటారు… కానీ మన బంధం శాశ్వతం అని. ఈ బంధం గెలుపుతో బలపడదు, ఓటమితో చెదరదు" ఇది తాత్కాలికమైన సంబంధం కాదు, చిత్త శుద్ధితో ప్రతిఫలాక్ష లేకుండా ఒక కార్యసాధన కోసం ఏర్పడిన బంధం.! 💥పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు రూపమైన జనసేన ఇప్పుడు రాష్ట్ర, దేశ ప్రజల గుండెల్లో మహా ఉద్యమంగా ఎదగడం మనకు కనబడుతుంది..!ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారి తపస్సు భగ్నం చేసే ఉద్దేశంతో దుష్ట రాజకీయాలకు అలవాటు పడ్డ రాజకీయ నాయకులు, వాళ్ల మీడియా, సోషల్ మీడియా పన్నాగాలు పన్నుతున్నారు.. మన జన సైనికుల మీద, జనసేన పార్టీ మీద తెగసానుభూతిని ప్రేమను వలక బోస్తూ వలలు వేస్తున్నారు, ఆ వలలలో జనసైనికులు చిక్కకూడదు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దు వాటిని సర్క్యూలేట్ చెయ్యొద్దు..! 💥మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం వచ్చిన కారణజన్ముడు, అతనిని నమ్మి, అతని వెంట ఉండి, ధర్మం కోసం జరుగుతున్న యుద్ధంలో భాగస్వాములౌదాం.. ! ఈ మహా ఉద్యమంలో భాగమవ్వడం మన జీవితానికే అర్థం పరమార్ధం కల్పించే అవకాశం.!! ఆలోచించండి.!!!🙏🏻✊ . . #AndhraPradesh 🙏🏻🇮🇳 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #💥పిఠాపురం రాజకీయం సూపర్💥 #నేటి ఈ సమాజం #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్