💥పిఠాపురం రాజకీయం సూపర్💥
1K Posts • 1M views
💥గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు.! 💥పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం మత్స్యకారులతో పాటు సమీప తీర ప్రాంత మత్స్యకారులు సముద్ర కాలుష్యం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి శ్రీ @atchannaidu_kinjarapu గారి సహకారంతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దానిలో మత్స్యకారులకు స్థానం కల్పించేలా కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా, వారి సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సంబంధిత శాఖ మంత్రివర్తులకు, అధికార యంత్రాంగానికి ప్రత్యేక కృతఙ్ఞతలు💐🙏🏻 #Raja Comment : పవన్ కళ్యాణ్ గారి పరిధిలోని శాఖ కాకపోయినా, మత్స్యకారుల పట్ల ఉన్న తన ప్రత్యేకమైన అనుబంధంతో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో చర్చించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ అంశాన్ని కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకున్నా, వారి ఆశలపై నీళ్లు చల్లిన పవన్ కళ్యాణ్ గారు.!ఈ నిర్ణయం ద్వారా కేవలం పిఠాపురం నియోజకవర్గం మాత్రమే కాకుండా, తుని నియోజకవర్గ మత్స్యకారులకు కూడా శాశ్వత ఉపశమనం కలగానున్నది.!❤️ 🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #💥పిఠాపురం రాజకీయం సూపర్💥 #📰ప్లాష్ అప్‌డేట్స్ #⛳భారతీయ సంస్కృతి #📰ఈరోజు అప్‌డేట్స్ #I ♥ Andhra
12 likes
12 shares
💥ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు నేడు ఆటో డ్రైవర్లకు "ఆటో డ్రైవర్ల సేవా" పథకం పేరుతో 15వేల రూపాయలు ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం చేసింది.! 💥రాష్ట్రంలో 2,90,234 ఆటో రిక్షా/ మ్యాక్సీ క్యాబ్/ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు 435.35 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేస్తుంది.!కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది.! 💥ఆటో డ్రైవర్‌ సేవలో’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారు మాట్లాడుతూ..: వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులను ఆటో డ్రైవర్లు మా దృష్టికి తీసుకొచ్చారు.! 💥గ్రీన్‌ ట్యాక్స్‌ భారంపై ప్రముఖంగా ప్రస్తావించారు.. తగ్గించాం.! 💥కూటమి ప్రభుత్వం రాగానే రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాం.! 💥సమర్థ నాయకత్వం, ప్రణాళికాబద్ధ పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది.! 💥ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రూ.436 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఆనందంగా మోస్తోంది.! 💥ప్రజల సమస్యలు విని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.! #AutoDriverlaSevalo❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #I ♥ Andhra #📰ఈరోజు అప్‌డేట్స్ #⛳భారతీయ సంస్కృతి #📰ప్లాష్ అప్‌డేట్స్ #💥పిఠాపురం రాజకీయం సూపర్💥
10 likes
11 shares
💥పవన్ కల్యాణ్‌లా గట్స్ ఉన్నవాళ్లని చూడలేదు.! 💥పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ ‘ఓజీ’ సరసన అలరించేందుకు సిద్ధమయ్యారు నటి ప్రియాంక మోహన్‌. పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజీత్‌ రూపొందిస్తున్న సినిమా సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో ప్రియాంక తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. పవన్‌తో వర్క్‌ చేయడం ప్రారంభించిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించారు. ‘‘పవన్ గురించి నేను బెంగళూర్‌లో ఉన్నప్పుడే విన్నాను. సెట్స్‌లో అందరినీ ఒకేలా చూస్తారు. బుక్స్‌ గురించి చెప్పేవాళ్లు. అప్పుడప్పుడు పాలిటిక్స్‌ గురించి మాట్లాడేవారు. ఆయనలా గట్స్ ఉన్నవాళ్లను నేను ఇప్పటి వరకూ చూడలేదు. పవన్‌తో వర్క్‌ చేయడమే ఒక మెమొరీ. ఆయనకు బిడియం ఎక్కువ. డిప్యూటీ సీఎం అవకముందు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. డిప్యూటీ సీఎం అయ్యాక కొంచెం హ్యాపీగా ఉన్నారు. కానీ, ఆయనకు ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు. అంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారు.’’! ఓజీ సినిమాలో కణ్మని పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో కణ్మని నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం అనేది ప్రతిరోజూ అదృష్టమే. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు జెంటిల్ మేన్. అందరినీ సమానంగా చూస్తారు. ఆన్ స్క్రీన్ లో మరియు ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో.!! .... ✍🏻 ఓజీ సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్.! #OG❤️🙏🏻 #OGonSept25❤️🙏🏻 #TheyCallHimOG❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #❤I love my India❤ #నేటి ఈ సమాజం #💥పిఠాపురం రాజకీయం సూపర్💥 #ఏపీ, తెలంగాణ న్యూస్
10 likes
3 shares