6. కాళి - కామాక్షి
ఒక భక్తురాలు తన పదేళ్ళ కూతురితో కలిసి శ్రీమఠం ముందు బస్సుదిగా ఆ పిల్ల చేతిని పట్టుకుని ఆమె రోడ్డు దాటింది. ఆమె ఏదో ఆలోచిస్తోంది.
"శ్రీమఠంలో రద్దీ ఎక్కువగా ఉండదు. భక్తుల తాకిడి ఎక్కువగా లేదు పరమాచార్య స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇది విషయాలు ఆలోచిస్తోంది. ఆవిడ శ్రీమఠం ప్రవేశ ద్వారం దగ్గరకు రాగానేతను తప్పిపోయినట్లు తెలుసుకుంది. వెంటనే కంగారు పడింది. చుట్టూ వెదికింది ఎక్కడా తన కూతురు కనపడడం లేదు. వెంటనే లోపలికి వెళ్ళి పరమాణ స్వామివారితో చెప్పుకుంది. మహాస్వామి వారు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆ మూసుకుని ధ్యానంలో కూర్చున్నారు.”
"వెంటనే కాళికాంబ దేవస్థానానికి వెళ్ళు. ఒక కాగితంపై "నాకూ తప్పిపోయింది. కనిపెట్టి నాకు తెచ్చివ్వు తల్లీ!" అని వ్రాసి ఒక రూపాయిని రక్షిణ ఆ చిట్టితో పాటు దేవస్థానంలోని హుండీలో వెయ్యి. మరలా తిరిగి ఇక్కడికిరా చెప్పారు.
అభక్తురాలు ఆందోళనతో. “కాళీ కాళీ” అని మనసులో మననం చేసుకు బయలుదేరింది. ఎంతటి ఆశ్చర్యం! ఎంతటి అద్భుతం! ఆ అమ్మాయి కాసి దేవస్థానం ద్వారం ముందు ఏడుస్తూ నిలబడి ఉంది. కొంతమంది భక్తులు అన్న ఓదారుస్తూ, వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ భక్తురాలు :: తన బిడ్డ అని చెప్పి ఆ పాపను ఓదార్చి తీసుకుని వచ్చింది. ఇంతటి ఆపదనుండి గట్టెంకించిన పరమాచార్య స్వామిపై కృతజ్ఞత పొంగి పొర్లగా నేలపై పడి నమస్కారం చేసింది.
"నేను చెప్పినట్టుగా చిట్టిలో రాసి హుండిలో వేసావా?” అని స్వామివారు అడిగారు.
"అవును స్వామీ వేసాను. అక్కడ గర్భగుడిలో నాకు కనిపించింది. మహాస్వామివారే. ఇక్కడ నాకు కేవలం కాళికాంబ కనపడుతోంది" అని సంతోషంతో బదులిచ్చింది.
మరి పరమాచార్య స్వామివారు కాళియా? కామాక్షియా? సర్వ మాతృస్వరూపములు పరమాచార్య స్వామివారే!!
"ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్" పరమాచార్య అనుభవాల సంగ్రహం.
#🙏🏻🌺కంచి పరమాచార్య స్వామి వారి వైభవం 🙏🏻🌺 #కంచి పరమాచార్య స్వామి లిలలు #పరమాచార్య #శ్రీ పరమాచార్య స్వామి #🙏శ్రీశ్రీశ్రీ పరమాచార్య చంద్రశేఖరేంద్ర మహాస్వామి ప్రాతస్మరనీయులు 🙏